NEE KANTIPAPANU LYRICS | Joshua Shaik | JK Christopher | Sharon Sisters | NEW Telugu Christian Songs lyrics 2020 - Sis. Sharon Philip, Sis. Lilian Christopher, Sis. Hanah Joel ( Sharon Sister Lyrics Singer Sis. Sharon Philip, Sis. Lilian Christopher, Sis. Hanah Joel ( Sharon Sister Song Writer Bro. Joshua Shaik. Lyrics: నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు నీ చల్లనిచూపులో - నేనుందును నీ కృపలో యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా 1. కన్నవారు నీ దారి నీదన్నారు - నమ్మినవారే నవ్విపోయారు విరిగి, నలిగీ నీవైపు చూశాను - తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు || యేసయ్యా || 2. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు - ఎంతగానో ప్రేమించి లాలించావు నా ఊపిరీ, నా ప్రాణమూ - నీ దయలోనే నా జీవితం || యేసయ్యా || 3. నీ మాటలో నా బాటను - నీ ప్రేమలో నా పాటను సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు || యేసయ్యా || More Telugu lyrics (CLICK HERE)
Latest best Christian song lyrics and Christmas song lyrics in English songs lyrics, Hindi songs lyrics, Tamil songs lyrics, Telugu songs lyrics and Malayalam songs lyrics Hot New Christian Spiritual songs lyrics the see a list of recently Christian Release songs lyrics update every day