SAMBARALU LYRICS | Latest New Telugu Christian Songs with lyrics | Joshua Shaik|KY Ratnam|David Varma|Hema Chandra
SAMBARALU LYRICS | Latest New Telugu Christian Songs with lyrics | Joshua Shaik|KY Ratnam|David Varma|Hema Chandra|Varam - Hema Chandra || Varam Lyrics
Singer | Hema Chandra || Varam |
Music | K.Y.Ratnam |
చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య
పుట్టాడురో మనకోసం
1. పశులపాకలో పరమాత్ముడు - సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైన నెట్టివేయడు
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో
2. చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలు
Comments