SAMBARALU 2 lyrics  | Telugu CHRISTIAN Songs lyrics 2020 | Joshua Shaik | KY Ratnam | Hema Chandra - Hema Chandra , Shravana Bhargavi Lyrics  	  	 	  Singer  Hema Chandra , Shravana Bhargavi 	       Lyrics:  సాఖీ: సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు (2)   ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార  తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ                                         సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు   1. గొల్లలందరు పూజింప  వచ్చిన  మంచి కాపరి - దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు  నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు -  తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు                                                                                                   ( సంబరాలు )  2. నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు - ప్రాణమెట్ట నీకై మట్టిలో   అడుగెట్టిన మంచి మంచి దేవుడు  నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు - ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు                                                  ...
 
 
Comments