Skip to main content

Posts

NEE KANTIPAPANU LYRICS | Joshua Shaik NEW Telugu Christian Songs lyrics 2020

NEE KANTIPAPANU LYRICS | Joshua Shaik | JK Christopher | Sharon Sisters | NEW Telugu Christian Songs lyrics 2020 - Sis. Sharon Philip, Sis. Lilian Christopher, Sis. Hanah Joel ( Sharon Sister Lyrics Singer Sis. Sharon Philip, Sis. Lilian Christopher, Sis. Hanah Joel ( Sharon Sister Song Writer Bro. Joshua Shaik. Lyrics: నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు నీ చల్లనిచూపులో - నేనుందును నీ కృపలో యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా 1. కన్నవారు నీ దారి నీదన్నారు - నమ్మినవారే నవ్విపోయారు విరిగి, నలిగీ నీవైపు చూశాను - తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు || యేసయ్యా || 2. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు - ఎంతగానో ప్రేమించి లాలించావు నా ఊపిరీ, నా ప్రాణమూ - నీ దయలోనే నా జీవితం || యేసయ్యా || 3. నీ మాటలో నా బాటను - నీ ప్రేమలో నా పాటను సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు || యేసయ్యా || More Telugu lyrics (CLICK HERE)

Hemachandra Songs lyrics | Vaaduko Naa Yesayyaa | Latest Telugu Christian Songs with lyrics

Hemachandra Songs lyrics | Vaaduko Naa Yesayyaa | Latest Telugu Christian Songs with lyrics |KY Ratnam | Kranthi Chepuri - Prabhu Lyrics Singer Prabhu Music KY Ratnam Song Writer Kranthi Chepuri More Telugu lyrics (CLICK HERE) Aagaka Saagumaa Sevalo O.. Sevakaa Aagaka Saagumaa Sevalo Sevakaa (2) Prabhuvichchina Pilupunu Maruvaka Maanaka (2) ||Aagaka|| Pilichinavaadu Prabhu Yesudu Enthainaa Nammadaginavaadu (2) Viduvadu Ninnu Edabaayadu Naayakudugaa Nadipisthaadu (2) ||Aagaka|| Thellabaarina Polamulu Choodu Kotha Koyanu Siddhapadumu (2) Aathmala Rakshana Bhaaramutho Siluvanetthukoni Saagumu (2) ||Aagaka|| ఆగక సాగుమా సేవలో ఓ.. సేవకా ఆగక సాగుమా సేవలో సేవకా (2) ప్రభువిచ్చిన పిలుపును మరువక మానక (2) ||ఆగక|| పిలిచినవాడు ప్రభు యేసుడు ఎంతైనా నమ్మదగినవాడు (2) విడువడు నిన్ను ఎడబాయడు నాయకుడుగా నడిపిస్తాడు (2) ||ఆగక|| తెల్లబారిన పొలములు చూడు కోత కోయను సిద్ధపడుము (2) ఆత్మల రక్షణ భారముతో సిలువనెత్తుకొని సాగుము ...

SAMBARALU LYRICS | Latest New Telugu Christian Songs with lyrics | Joshua Shaik|KY Ratnam|David Varma|Hema Chandra

SAMBARALU LYRICS | Latest New Telugu Christian Songs with lyrics | Joshua Shaik|KY Ratnam|David Varma|Hema Chandra|Varam - Hema Chandra || Varam Lyrics Singer Hema Chandra || Varam Music K.Y.Ratnam చలి రాతిరి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడ వచ్చే పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య పుట్టాడురో మనకోసం 1. పశులపాకలో పరమాత్ముడు - సల్లని సూపులోడు సక్కనోడు ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైన నెట్టివేయడు సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో 2. చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలు Best Telugu lyrics (CLICK HERE)

SAMBARALU 2 lyrics | Telugu CHRISTIAN Songs lyrics 2020 | Joshua Shaik | KY Ratnam | Hema Chandra - Hema Chandra

SAMBARALU 2 lyrics | Telugu CHRISTIAN Songs lyrics 2020 | Joshua Shaik | KY Ratnam | Hema Chandra - Hema Chandra , Shravana Bhargavi Lyrics Singer Hema Chandra , Shravana Bhargavi Lyrics: సాఖీ: సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు (2) ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు 1. గొల్లలందరు పూజింప వచ్చిన మంచి కాపరి - దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు - తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు ( సంబరాలు ) 2. నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు - ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు - ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు ...

Hosanna Ministries Manoharuda (మనోహరుడ) Album || Nee Prema Naalo (నీ ప్రేమ నాలో) Song Lyrics

Hosanna Ministries Manoharuda (మనోహరుడ) Album || Nee Prema Naalo (నీ ప్రేమ నాలో) Song Lyrics Singer .... నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపారతు నిన్నే సర్వ కృపనిధి నీవు – సర్వాధికారివి నీవు సత్యా స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే “నీ ప్రేమ నాలో” 1. చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2) హృదయం నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2) ఇది నీ బహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో” 2. నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే (2) ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాధా నీడగా నాతో నిలిచే – నీ కృపాయే నాకు చాలును (2) ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో” 3. నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి (2) కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి – సమాభ...

Yesu devuni ashrayinchuma lyrics ,Telugu christian song with lyrics ,JK Christopher,Sharon sisters , premaku pratiroopam

Yesu devuni ashrayinchuma lyrics ,Telugu christian song with lyrics ,JK Christopher,Sharon sisters , premaku pratiroopam - Sharon sisters Lyrics Singer Sharon sisters Music J K Christopher Song Writer Lillyan christopher యేసు దేవుని ఆశ్రయించుమా - సోదరా సోదరీ ఈ క్షణమే More Telugu lyrics

NAA BRATHUKU DHINAMULU LYRICS | TELUGU CHRISTIAN SONG LYRICS JOHN NISSY

NAA BRATHUKU DHINAMULU LYRICS | TELUGU CHRISTIAN SONG LYRICS JOHN NISSY | JK CHRISTOPHER | JOEL KODALI - Nissy John Lyrics Singer Nissy John Singer Joel Kodali Music JK Christopher Lyrics: నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం